kntv
kntv

ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ

4 hours ago

80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఢిల్లీలోని ఎర్రకోటపై ప్రధానినరేంద్ర మోదీ జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం 1721 ఫీల్డ్ బ్యాటరీ 21 గన్ సెల్యూట్ నిర్వహించింది. స్వదేశీ 105 ఎంఎం లైట్ ఫీల్డ్ గన్‌ను వినియో గించా రు. వేడుకల బ్యాటరీకి మేజర్ పవన్ సింగ్ షెకావత్ నేతృత్వం వహించారు.