kntv
kntv

స్వాతంత్ర్యంపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

6 hours ago

స్వాతంత్ర్యం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదని ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. అరాచకం, వెనుకబాటుతనం, పేదరికం, నిరక్షరాస్యత, అసమానతల నుంచి సంపూర్ణ విముక్తి పొందినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం సాధించినట్లని పేర్కొన్నారు.