kntv
kntv

ఘనంగా 80 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు....

6 hours ago

నందిగామ పురపాలక సంఘ కార్యాలయములో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనముగా నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకాన్ని ప్రభుత్వ విప్ , ఎమ్మెల్యే  తంగిరాల సౌమ్య  ఆవిష్కరించారు.  ఈ కార్యక్రమములో మున్సిపల్ కమిషనర్ జి. లోవరాజు గారు మరియు మున్సిపల్ సిబ్బంది, సచివాలయ సిబ్బంది, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొనడం జరిగినది

Click here to Read More
Previous Article
సాతులూరు గ్రామంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు.....
Next Article
స్వాతంత్ర్యంపై యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment