kntv
kntv

స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో MLA కాగిత కృష్ణా ప్రసాద్

7 hours ago

80వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా పెడన శాసన సభ్యులు కాగిత కృష్ణా ప్రసాద్ మహా కూటమి నాయకులతో కలిసి బంటుమిల్లి టౌన్ లో, మల్లేశ్వరం పంచాయతీ వద్ద భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్  అంబేద్కర్ విగ్రహంకు పూలమాలలతో ఘనంగా నివాళులు అర్పించిన అనంతరం మువ్వన్నెల జాతీయ పతకాన్ని ఎగురావేశారు. అనంతరం శ్రీ శక్తి పథకం మొదటి సంవత్సరం వేడుకల్లో పాల్గొన్నారు..

Click here to Read More
Previous Article
ఎర్రకోటపై జెండా ఎగురవేసిన ప్రధాని మోదీ
Next Article
కాంగ్రెస్ కార్యాలయంలో జాతీయ జెండా ఎగురవేసిన ఖర్గే

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment