kntv
kntv

ఎన్నికలు సర్వం సిద్ధం

31 minutes ago



APలో మున్సిపల్ ఎలక్షన్కు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 100 నగర పంచాయతీలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఎన్నికల ఏర్పాట్లకు GO జారీ చేసింది. ఇప్పటికే 87 పట్టణ స్థానిక సంస్థల పదవీకాలం ముగియగా NOVలో 13 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు పూర్తి కానుంది.  ఎలక్షన్స్ జరపనుండగా, సుప్రీంకోర్టు తీర్పుకు గుణంగా 33.33% రిజర్వేషన్లు అమలు కానున్నాయి.

Click here to Read More
Previous Article
హాకీ వరల్డ్ కప్పు లో భారత్ విజయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment