kntv
kntv

భారత్ ఘనవిజయం

47 minutes ago

​శ్రీలంకతో జరిగిన తొలి టెస్టులో భారత్ విజయం సాధించింది. 372 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో శ్రీలంక 206 పరుగులకే ఆలౌటైంది. దీంతో భారత్ 165 పరుగుల తేడాతో విజయం సాధించింది. టీమ్ ఇండియా బౌలర్ సుధార్ 6 వికెట్లతో శ్రీలంక పతనాన్ని శాసించారు. ఈ విజయంతో రెండు టెస్టుల సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది స్కోర్లు: భారత్ 462&193, శ్రీలంక 284&206.