kntv
kntv

పాత మార్కెట్ అంజన్నకు శ్రావణమాస పూజలు

40 minutes ago

పులివెందుల: 


శ్రావణమాస రెండవ శనివారాన్ని పురస్కరించుకుని పులివెందులలోని ఆంజనేయస్వామి ఆలయాలలో భక్తులు అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించారు పట్టణంలోని స్థానిక తూర్పు, పడమటి ఆంజనేయస్వామి ఆలయాలు,కొత్త బస్టాండ్లోని నూతన ఆంజనేయస్వామి, తదితర అంజన్న ఆలయాలకు భక్తులు వెళ్లి ఆకు పూజలు, నిర్వహించారు ఆలయాల వద్ద భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించారు

.