kntv
kntv

లాసానే డైమండ్ లీగ్‌లో నీరజ్ చోప్రాకు రజతం

2 hours ago

లాసానే డైమండ్ లీగ్‌లో భారత జావెలిన్ స్టార్ నీరజ్ చోప్రా రెండో స్థానంలో నిలిచారు. 88.05 మీటర్ల సీజన్ బెస్ట్ త్రోతో ఆకట్టుకున్నారు. శ్రీలంకకు చెందిన రుమేష్ పతిరాగే 88.14 మీటర్లతో స్వర్ణం సాధించారు. నీరజ్ కేవలం 9 సెంటీమీ టర్ల తేడాతో టైటిల్ కోల్పోయారు.