kntv
kntv

పాతాళ లోకం నుంచి మొదలైన రాఖీ సంప్రదాయం!

1 hour ago

 

రక్షాబంధనం సంప్రదాయం పాతాళ లోకం నుంచే ప్రారంభమైందనే పురాణ గాథ ప్రచారంలో ఉంది. వామనుడి వరంతో శ్రీమహావిష్ణువు బలిచక్రవర్తికి ద్వార పాలకుడిగా ఉండగా, లక్ష్మీదేవి శ్రావణ పౌర్ణమి రోజున బలికి రక్షాసూత్రం కట్టిం దని కథనం. తన స్వామిని తిరిగి వైకుంఠానికి తీసుకెళ్లేందుకు లక్ష్మీదేవి చేసిన ఈ ప్రయత్నమే తొలి రాఖీగా భావిస్తారు.

Click here to Read More
Previous Article
సైదాపురంలో ఘనంగా రక్షాబంధన్
Next Article
లక్ష్మీదేవి అష్టరూపాల వెనుక ఉన్న విశిష్టత

Related భక్తిశిఖరం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment