kntv
kntv

చిన్నారులతో రాఖీ వేడుకలు జరుపుకున్న ప్రధాని మోదీ

1 hour ago

 

ఢిల్లీలోని 7, లోక్‌ కల్యాణ్‌ మార్గ్‌ నివాసంలో ప్రధాని నరేంద్ర మోదీ పాఠశాల విద్యా ర్థులతో రక్షాబంధన్ వేడుకలు జరుపుకున్నారు. చిన్నారులు ప్రధానికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు. రక్షాబంధన్ ప్రేమ, సామరస్య బంధాలను మరింత బలోపేతం చేయాలని, అందరికీ సంతోషం, సౌభాగ్యం కలగాలని మోదీ ఆకాం క్షించారు.