kntv
kntv

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రాజీవ్ శుక్లా

41 minutes ago

బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. అందరి క్షేమం కోసం స్వామివారిని ప్రార్థించామని తెలిపారు. భారత క్రికెట్ జట్టుకు వరుస సిరీస్‌లు ఉన్నాయని, శ్రీలంక టెస్ట్ సిరీస్ ముగిసిందని, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సిరీస్‌లు ముందున్నాయని చెప్పారు.