kntv
kntv

మెడికల్‌ కాలేజీల ప్రైవేటీకరణ వద్దు : మాజీ సీఎం జగన్‌

3 weeks ago

మాజీ  సీఎం వైఎస్ జగన్ వైద్య విద్యపై వ్యాఖ్యలు చేశారు. మెడికల్ కాలేజీలను ప్రారం భించి 750 ఎంబీబీఎస్ సీట్లు తెలిపారు. రూ.8,480 కోట్లతో 17 కాలేజీలు చేపట్టా మన్నారు. 10 కాలేజీలను పీపీపీ పేరుతో ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నం జరు గుతోందని ఆరోపించారు. ప్రైవేటీకరణ ఆపాలని డిమాండ్ చేశారు.