kntv
kntv

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని కన్నుమూత

1 hour ago

మాజీ డిప్యూటీ సీఎం ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్‌ (ఆళ్ల నాని) కన్నుమూశారు. విశాఖ పట్నంలో మంగళవారం గుండెపోటుతో 57 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచారు. ఏలూరు నుంచి కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం వైకాపాలో చేరి జగన్‌ ప్రభుత్వంలో డిప్యూటీ సీఎం, వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా పనిచేశారు. ఇటీవలే తెదేపాలో చేరారు.