kntv
kntv

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీపై ఆసక్తికర విషయం

3 weeks ago

క్యాబేజీ, కాలీఫ్లవర్, బ్రోకలీని కోసిన వెంటనే వండకుండా 45 నిమిషాల నుంచి గంటసేపు పక్కన పెడితే సల్ఫోరఫేన్ వంటి సమ్మేళనాల ఏర్పాటుకు అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అధిక వేడి, డీప్ ఫ్రై కంటే తక్కువ నూనెతో వండటం లేదా ఉడికించడం మంచిదని సూచిస్తున్నారు.