kntv
kntv

గుంటూరు పార్లమెంట్ జనసేన ఎన్నికల సమన్వయ సమావేశం

3 weeks ago

రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంగళగిరిలో గుంటూరు పార్ల మెంట్ జనసేన ఎన్నికల సమన్వయ సమావేశం నిర్వహించారు. డివిజన్లు, వార్డు ల వారీగా క్షేత్రస్థాయి పరిస్థితులు, పార్టీ కార్యకలాపాలు, నాయకులు, కార్యకర్తల సమన్వయంపై చర్చించారు. ఎన్నికలకు సన్నద్ధమవుతూ పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని నేతలు పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
బహార్ బిర్యానీ కేఫ్‌లో కుళ్లిన మాంసం గుర్తింపు
Next Article
ఆదోని.. సిద్ది వినాయక బృందం ఏర్పాటు చేసిన కార్యక్రమం లో

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment