kntv
kntv

ప్రధాని మోదీకి చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు

3 weeks ago

ప్రధాని నరేంద్ర మోదీకి మెగాస్టార్ చిరంజీవి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. మోదీ ప్రయాణం దృఢ సంకల్పం, క్రమశిక్షణ, దేశసేవ పట్ల అంకితభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. బలమైన, ఆత్మనిర్భర భారత్ కోసం ఆయన దూర దృష్టి, సేవా స్ఫూర్తి కోట్ల మందికి స్ఫూర్తినిస్తున్నాయని తెలిపారు. మోదీకి ఆరో గ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు.