kntv
kntv

నిర్వాసితులకు పరిశ్రమలు ఏర్పాటు చేయాలి..!!

51 minutes ago

పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల ఉపాధి కోసం ప్రభుత్వం వెంటనే పునరావాస కాలనీలో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని అర్ అండ్ ఆర్ కాలనీ వైసీపీ అధ్యక్షులు బద్దె ప్రేమ్ కుమార్ డిమాండ్ చేశారు.2022 నుండి ఇప్పటి వరకు ఉపాధి లేక నానా అవస్థలు పడుతున్నామని ప్రభుత్వం వెంటనే స్పందించి జీవనోపాధి కల్పించాలని కోరారు.

Click here to Read More
Previous Article
పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయం వద్ద వైఎస్సార్‌సీపీ నిరసన
Next Article
మదనపల్లి తిరుపతి హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment