kntv
kntv

నాగేశ్వరావు పేట మాజీ సర్పంచ్ తాతా రాజాకు ఘనంగా సన్మానం

1 hour ago

బంటుమిల్లి మండలం నాగేశ్వరావు గ్రామంలో విజయ వినాయక ఉత్సవ కమిటీ టెంపర్ బాయ్స్ ఆధ్వర్యంలో నాగేశ్వరావు పేట మాజీ సర్పంచ్, సీనియర్ టీడీపీ నాయకులు తాతా రాజాకు ఘనంగా సన్మానం చేశారు. వినాయక చవితి వేడుకల్లో తమకు అన్ని విధాలా అండగా ఉండి ముందుండి నడిపించిన తాతా రాజా కుటుంబానికి గణపతి ఆశీస్సులు ఉంటాయని విజయ వినాయక కమిటీ సభ్యులు ( టెంపర్ బాయ్స్ ) అన్నారు...