kntv
kntv

శ్రీమతి సీర చంద్రకళ గారికి హృదయపూర్వక సుస్వాగతం...

41 minutes ago

🇮🇳 కెనడా 2026 కామన్వెల్త్ క్రీడల్లో పవర్‌లిఫ్టింగ్‌లో సిల్వర్ మెడల్ సాధించి స్వదేశానికి విచ్చేస్తున్న మన ఆడపడుచు శ్రీమతి సీర చంద్రకళ గారికి హృదయపూర్వక సుస్వాగతం! 🥈మీ అద్భుత విజయం మనందరికీ గర్వకారణం. మీ కృషి, పట్టుదల ఎందరో యువతకు స్ఫూర్తిదాయకం. విజేతగా స్వదేశానికి స్వాగతం చంద్రకళ గారికి హృదయపూర్వక అభినందనలు...🇮🇳

Click here to Read More
Previous Article
వజీహాకు రాష్ట్రస్థాయి క్రికెట్‌కు ఎంపిక

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment