kntv
kntv

భారత్ ఆర్థిక ప్రగతిపై అమెరికా పెట్టుబడిదారుల నమ్మకం

52 minutes ago

ముంబైలో 500కు పైగా ప్రముఖ అమెరికా కంపెనీలు కార్యకలాపాలు నిర్వహిస్తు న్నాయని భారత్‌లో అమెరికా రాయబారి సెర్గియో గోర్ తెలిపారు. గూగుల్, మెటా, ఐబీఎం, ఫైజర్ వంటి సంస్థలతో పాటు అమెరికా ఆర్థిక సంస్థలు భారత్‌లో పెట్టు బడులు పెట్టడం దేశ ఆర్థిక ప్రగతిపై నమ్మకానికి నిదర్శనమని పేర్కొన్నారు.

Click here to Read More
Previous Article
ఏకగ్రీవం పై కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీ...

Related జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment