kntv
kntv

ఏకగ్రీవం పై కోర్టును ఆశ్రయిస్తామని ఎమ్మెల్సీ...

1 hour ago

నందిగామ మున్సిపల్ ఎన్నికల్లో గెలిచే ధైర్యం లేక టీడీపీ నేతలు కుట్ర రాజకీయాలకు పాల్పడుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ డాక్టర్ మొండితోక అరుణ్ కుమార్ విమర్శించారు. 8వ వార్డు అభ్యర్థి యర్రబడి అంజనిని బలవంతంగా తీసుకెళ్లి నామినేషన్ ఉపసంహరింపజేశారని ఆరోపించారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని తెలిపారు.