kntv
kntv

డాక్టర్ సాయి కళ్యాణ్ సవరపు అరుదైన గౌరవం

2 weeks ago

డాక్టర్ సాయి కళ్యాణ్ సవరపు - అసోసియేట్ డైరెక్టర్ ఆఫ్ న్యూరాలజీ ఏఐజి హాస్పిటల్ హైదరాబాద్. *అంతర్జాతీయ వేదికపై నా సర్జికల్ అనుభవాన్ని ప్రదర్శించే అవకాశం రావడం గర్వంగా ఉంది - ISEA 2026, బ్యాంకాక్.జ్ఞానాన్ని పంచుకోవడం, మెళకువలను ప్రదర్శించడం, సైన్స్, నైపుణ్యం మరియు సహకారం ద్వారా మెదడు మరియు వెన్నెముక శస్త్రచికిత్స భవిష్యత్తుకు సహకరించడం.