kntv
kntv

నిడదవోలు ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి జ్యోతి విజయం

44 minutes ago

నిడదవోలు మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా జనసేన అభ్యర్థి మురాల జ్యోతి గెలు పొందారు. ప్రత్యర్థిపై 6,372 ఓట్ల మెజారిటీ సాధించారు. పేద కుటుంబం నుంచి వచ్చిన ఆమె వైద్యరంగంలో సేవలందించారు. రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తొలి ఎన్నికల్లోనే ఛైర్‌పర్సన్ పదవి దక్కించుకోవడంతో జనసేన శ్రేణుల్లో ఆనందం వ్యక్తమైంది.