kntv
kntv

విశాఖలో కూటమి జయభేరి.. మేయర్ పీఠం కైవసం

2 weeks ago

ఏపీ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి సత్తా చాటింది. విశాఖ మేయర్ పీఠాన్ని టీడీపీ అభ్యర్థి ముక్కా శ్రావణి 44 వేలకు పైగా ఓట్ల మెజారిటీతో కైవసం చేసుకున్నారు.