kntv
kntv

వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన కింద ₹2400 కోట్ల పంపిణీ

3 hours ago

న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ ‘ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్‌గార్ యోజన’ కింద ₹2,400 కోట్ల విలువైన ప్రోత్సాహకాలను పంపిణీ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడమే లక్ష్యంగా ఈ పథకం కొనసాగుతుందని ఆయన తెలిపారు. దేశ అభివృద్ధిలో యువశక్తి కీలకమని మోదీ పేర్కొన్నారు.