kntv
kntv

అభిమానుల మనసు గెలిచిన సూర్య ఆప్యాయత

2 months ago

#Suriya అభిమానుల పట్ల తన ఆప్యాయతను మరోసారి చాటుకున్నారు. అభిమా నులతో ఆత్మీయంగా మమేకమై వారి ప్రేమకు ప్రతిగా ప్రత్యేకంగా స్పందించిన సూర్య వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆయన వినయానికి, అభిమానులపై చూపిన ప్రేమకు నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తూ "ఇదే నిజమైన స్టార్‌డమ్" అంటూ కామెంట్లు చేస్తున్నారు.