kntv
kntv

వైన్ షాప్ మూసివేసిన R&R కాలనీ వాసులు.

1 hour ago

R&R కాలనీ లో నిర్వహిస్తున్న వైన్ షాప్ ను కాలనీ వాసులు మూసివేశారు.మంచి నీటి ట్యాంక్ మరియు గ్రామానికి  దగ్గరలో షాప్ ఉండడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని,అదేవిధంగా అసాంఘిక కార్యక్రమాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.ఊరిలో కాకుండా ఎక్కడైనా ఒక రెండు కిలోమీటర్ల దూరంలో వైన్ షాప్ ను నిర్వహించుకోవాలని ఆందోళన చేశారు.