kntv
kntv

ఈ20 ఇంధనంపై నేడు పీఎం నివాసానికి కేజ్రీవాల్ ర్యాలీ

58 minutes ago

ఈ20 ఇంధన విధానానికి వ్యతిరేకంగా ఆప్ జాతీయ కన్వీనర్ Arvind Kejriwal నేడు ప్రధాని నివాసానికి ర్యాలీ నిర్వహించనున్నారు. అమెరికా నుంచి ఎథనాల్ దిగుమతి చేసి ప్రజలపై బలవంతంగా అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ అంశంపై 2 లక్షలకు పైగా లేఖలను ప్రధానికి అందజేస్తామని తెలిపారు.