kntv
kntv

పింగళి వెంకయ్య జయంతి.. సీఎం రేవంత్ ఘన నివాళి

2 months ago

స్వాతంత్య్ర సమరయోధుడు, జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య జయం తి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఘనంగా నివాళుల ర్పించారు. త్రివర్ణ పతాకం ద్వారా భారత గౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత దేశభక్తుడిగా ఆయనను కొనియాడారు. పింగళి వెంకయ్య దేశభక్తి, త్యాగం, ఆలోచనలు ప్రతి భారతీయుడికి శాశ్వత స్ఫూర్తిగా నిలుస్తాయని పేర్కొన్నారు.