kntv
kntv

ఎన్‌డీఏ ఎంపీలతో 'మంగళ్ మిలన్' సమావేశంలో ప్రధాని మోదీ

1 hour ago

న్యూఢిల్లీలోని పార్లమెంట్ లైబ్రరీ భవనంలోని జీఎంసీ బాలయోగి ఆడిటోరి యంలో నిర్వహించిన ఎన్‌డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశం ‘మంగళ్ మిలన్’ లో ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అధ్యక్షుడు నితిన్ నవీన్ పాల్గొన్నారు. సమావేశంలో ఎన్‌డీఏ ఎంపీలు హాజరయ్యారు.