kntv
kntv

ఇరాన్‌పై దాడుల ప్రచారం.. అధికారిక నిర్ధారణ లేదు

2 months ago

అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ విద్యుత్, ఇంధన మౌలిక సదుపాయాలపై భారీ దాడులు చేయనున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై అమెరికా లేదా ఇజ్రాయెల్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు. అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం ఈ వార్తలకు ఇప్పటివరకు ధృవీకరణ లభించలేదు.