kntv
kntv

టీడీపీ కార్యకర్తపరామర్శించినసుగవాసి ప్రసాద్ బాబు

1 hour ago

గాలివీడు పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కార్యకర్త  నరసింహ నాయుడు గారు ఇటీవల జరిగిన స్కూటర్ ప్రమాదంలో గాయపడి చికిత్స పొందిన  ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ సభ్యులు శ్రీ సుగవాసి ప్రసాద్ బాబు గారు సోమవారం సాయంత్రం వారి నివాసానికి వెళ్లి మర్యాదపూర్వకంగా పరామర్శించారు