kntv
kntv

పాకిస్థాన్‌లో ఆత్మాహుతి దాడి

57 minutes ago

పాకిస్థాన్‌లో అనుమానిత ఆత్మాహుతి బాంబు దాడిలో కనీసం 17 మంది ప్రాణా లు కోల్పోయారు. మృతుల అంత్యక్రియలు సోమవారం విషాద వాతావ రణంలో నిర్వహించారు. ఈ ఘటనలో పలువురు గాయపడగా, భద్రతా బలగాలు దర్యాప్తు చేపట్టాయి. దాడి వెనుక ఉన్న ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు కొనసాగు తున్నాయి.

Click here to Read More
Previous Article
అభిమానుల మనసు గెలిచిన సూర్య ఆప్యాయత

Related అంతర్జాతీయం Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment