kntv
kntv

ఉజ్జయిని బోనాల్లో తొలిసారి ఏఐ క్రౌడ్ మేనేజ్‌మెంట్

2 months ago

సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. బోనాల ఉత్సవాల్లో తొలిసారిగా ఏఐ ఆధారిత క్రౌడ్ మేనేజ్‌మెంట్, ఫేషియల్ రికగ్నిషన్ వ్యవస్థను అమలు చేస్తున్న ట్లు తెలిపారు. 2,500 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తూ, భక్తుల భద్రతకు పటిష్ట చర్యలు చేపట్టామని వెల్లడించారు.