kntv
kntv

అబుదాబిలో నవంబర్ 10, 11 తేదీల్లో రష్యా–ఉక్రెయిన్ చర్చలు

53 minutes ago

 

రష్యా, ఉక్రెయిన్, అమెరికా మధ్య త్రైపాక్షిక శాంతి చర్చలకు అబుదాబి వేదిక కానుంది. నవంబర్ 10, 11 తేదీల్లో చర్చలు జరగనున్నట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. రష్యా తరఫున వ్లాదిమిర్ మెడిన్‌స్కీ నేతృత్వం వహించనున్నారు. యుద్ధానికి ముగింపు పలకడం, భద్రతా ఒప్పందాలు, ఉద్రిక్తతల తగ్గింపుపై చర్చించ నున్నారు.