kntv
kntv

హిందూపురంలో రీకౌంటింగ్‌పై ఉద్రిక్తత..

55 minutes ago

హిందూపురం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. 12వ వార్డులో వైసీపీ అభ్యర్థి బాబా 6 ఓట్ల ఆధిక్యంతో గెలిచినప్పటికీ, టీడీపీ నేతల డిమాండ్‌తో అధికారులు రెండుసార్లు రీకౌంటింగ్ చేశారు. మూడోసారి కూడా రీకౌంటింగ్‌కు పట్టుబట్టడంతో మనస్తాపానికి గురైన బాబా ఆత్మహత్యాయత్నం చేసినట్లు సమాచారం.
Click here to Read More
Previous Article
అబుదాబిలో నవంబర్ 10, 11 తేదీల్లో రష్యా–ఉక్రెయిన్ చర్చలు
Next Article
కొండపల్లి మున్సిపాలిటీలో ఎన్డీఏ కూటమి విజయభేరి

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment