kntv
kntv

ఏడాదిలో 12 గంటలే దర్శనం.. సింహాచలం అప్పన్న మహిమ!

1 month ago

అక్షయ తృతీయ సందర్భంగా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి క్షేత్ర విశేషాలు తెలుసుకుందాం. వైశాఖ శుద్ధ తదియ రోజున మాత్రమే స్వామ వారి నిజరూప దర్శనం లభిస్తుంది. మిగిలిన రోజుల్లో చందనంతో కప్పబడి ఉంటారు. పశ్చిమాభిముఖ ఆలయం, కప్ప స్తంభం, సహజ జలధారలు ఈ క్షేత్ర ప్రత్యేకతలు.