kntv
kntv

నీరజ్ చోప్రా గాయంతో 2026 సీజన్‌కు దూరం

1 hour ago

స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు గాయం కావడంతో 2026 సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. లుసానే డైమండ్ లీగ్ తర్వాత శిక్షణలో చీలమండ లిగమెంట్‌ కు గాయమైనట్లు తెలిపాడు. వైద్య బృందంతో చర్చించిన అనంతరం ఆసియా క్రీడలతో పాటు మిగిలిన పోటీలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించాడు.