kntv
kntv

గోరఖ్‌పూర్‌లో రూ.130 కోట్లతో 170 అభివృద్ధి పనులు

1 month ago

 

గోరఖ్‌పూర్ అభివృద్ధికి యోగి సర్కార్ కీలక అడుగు వేసింది. రాప్తీ నగర్‌లో రూ.130 కోట్లకు పైగా వ్యయంతో చేపట్టిన 170 అభివృద్ధి పనులకు సీఎం యోగి ఆదిత్యనాథ్ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. పట్టణ మౌలిక వసతులు, ప్రజా సౌకర్యాల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందన్నారు.