kntv
kntv

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్‌పై రామ్‌చందర్‌రావు ఫైర్

52 minutes ago

కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ పార్టీలు ఓట్ల కోసం సమాజాన్ని చీలుస్తూ, పాతబస్తీ అభివృద్ధిని అడ్డుకుంటున్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామ్‌చందర్‌ రావు ఆరోపించారు. వాజ్‌పేయి నుంచి మోదీ వరకు బీజేపీ దేశ సమగ్రత, ‘సబ్ కా సాథ్-సబ్ కా వికాస్’ కోసం పనిచేస్తోందన్నారు.