kntv
kntv

ఏపీ తీరాన్ని దాటిన మురాసు తుపాను.. 155 కి.మీ వేగంతో గాలులు

52 minutes ago

 

మురాసు తీవ్ర తుపాను మంగళవారం తెల్లవారుజామున 3.30 నుంచి 5.30 గంట ల మధ్య ఒంగోలు సమీపంలో ఏపీ తీరాన్ని దాటింది. ఒంగోలు, చీరాల, బాపట్ల తీర ప్రాంతాల్లో గంటకు 120-155 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. బాపట్ల, కృష్ణా, ప్రకాశం, గుంటూరు, పల్నాడు, ఎన్టీఆర్ జిల్లాలకు మంగళవారం రాత్రి వరకు హై అలర్ట్ ప్రకటించారు.