kntv
kntv

మురాసు తుపాను ప్రభావం.. చంద్రబాబుకు అమిత్ షా ఫోన్

43 minutes ago

మురాసు తుపాను ప్రభావంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడారు. రాష్ట్రంలో తుపాను పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. తుపాను సహాయక చర్యలకు కేంద్ర ప్రభుత్వం నుంచి అవసరమైన అన్ని విధాలా సహాయం అందిస్తామని హామీ ఇచ్చారు.

 
Click here to Read More
Previous Article
ఏపీ తీరాన్ని దాటిన మురాసు తుపాను.. 155 కి.మీ వేగంతో గాలులు
Next Article
మురాసు తుపాను ఎఫెక్ట్- జెడ్పీ పాఠశాలలో బాధితులకు ఆశ్రయం

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment