kntv
kntv

సూళ్లూరుపేట 2వ వార్డు ఎన్నికలపై హైకోర్టులో పిటిషన్

1 day ago


సూళ్లూరుపేట మున్సిపాలిటీ 2వ వార్డు ఎన్నికల్లో నామినేషన్ నుంచి కౌంటింగ్ వరకు అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ స్వతంత్ర అభ్యర్థి పొన్నా కాటయ్య హైకోర్టును ఆశ్రయించారు.

ఆర్టికల్ 226 ప్రకారం 28 పేజీల రిట్ పిటిషన్ దాఖలు చేశారు. సంబంధిత అధికారులు, ఎన్నికైన అభ్యర్థిపై చర్యలు తీసుకోవాలని కోరారు.



Click here to Read More
Previous Article
నామినేషన్ల పరిశీలన కేంద్రాలను ట్రైనీ కలెక్టర్
Next Article
17 ఏళ్ల తర్వాత భారత్‌లో బల్గేరియా విదేశాంగ మంత్రి పర్యటన

Related ఆంధ్రప్రదేశ్ Updates:

Are you sure? You want to delete this comment..! Remove Cancel

Comments (0)

    Leave a comment