kntv
kntv

అరేబియా సముద్రంలో 20 మందిని రక్షించిన నేవీ

54 minutes ago

అరేబియా సముద్రంలో ముంబైకి 3,000 కి.మీ దూరంలో పైరేట్ల చెరలో చిక్కుకు న్న అజిని ఫిషింగ్ నౌకలోని 20 మంది సిబ్బందిని భారత నౌకాదళం రక్షించిం ది. 48 గంటల పాటు సమన్వయంతో నిర్వహించిన ఆపరేషన్‌లో వాయుసేన కూడా సహకరించింది. నౌకాదళ సాహసాన్ని పలువురు ప్రశంసించారు.