kntv
kntv

నాయుడుపేటలో వైఎస్సార్‌సీపీకి 14 వార్డులు.. టీడీపీకి 13

36 minutes ago

తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీలో 32 వార్డుల ఫలితాలు వెలువడ్డా యి. వైఎస్సార్‌సీపీ 14, టీడీపీ 13, బీజేపీ 4 వార్డుల్లో విజయం సాధించాయి. ఒక వార్డులో స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. కేవలం ఒక్క వార్డు తేడాతో వైఎస్సా ర్‌సీపీ ఆధిక్యంలో నిలిచింది.