kntv
kntv

రూ.22 వేల కోట్ల క్లెయిమ్స్‌- సుభాష్ చంద్ర కేసులో ట్విస్ట్

1 month ago

ఎస్సెల్ గ్రూప్ వ్యవస్థాపకుడు సుభాష్ చంద్ర వ్యక్తిగత దివాలా కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. రూ.22,006.57 కోట్ల క్లెయిమ్‌లకు కేవలం రూ.6.5 కోట్ల చెల్లింపు ప్రణాళికపై భిన్నాభిప్రాయాలు రావడంతో NCLT ఐదుగురు సభ్యుల ప్రత్యేక బెంచ్‌ను ఏర్పాటు చేసింది. సెప్టెంబర్ 1న కేసులో నోటీసులు జారీ చేసింది.