kntv
kntv

స్మార్ట్ కిచెన్ ద్వారా ప్రభుత్వ పాఠశాలలకు భోజనం

1 month ago

పులివెందులలోని న్యాక్ బిల్డింగ్ సమీపంలోని సత్రం బడి ఉన్నత పాఠశాల ఆవరణంలో ఏర్పాటు చేసిన స్మార్ట్ కిచెన్లో మధ్యాహ్నం భోజనాలు వంటకాలు తయారుచేసి ప్రత్యేక పాత్రలలో ప్రత్యేక వాహనాలలో సిబ్బందితో ఉదయం ప్రభుత్వ పాఠశాలలకు సరఫరా చేస్తున్నారు