kntv
kntv

మార్గాని మెగా జాబ్ మేళా.. 350 మందికి ఉద్యోగాలు

2 months ago

రాజమహేంద్రవరంలో మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ ఆధ్వర్యంలో నిర్వ హించిన మెగా జాబ్ మేళాకు విశేష స్పందన లభించింది. 70 కంపెనీలు పాల్గొనగా 1,500 మంది నిరుద్యోగ యువత హాజరయ్యారు. వారిలో 350 మంది ఉద్యోగాలకు ఎంపికై నియామక పత్రాలు అందుకోగా, మరో 450 మందికి ఉద్యోగ అవకాశాల కోసం జాబితా సిద్ధం చేసినట్లు నిర్వాహకులు తెలిపారు.