kntv
kntv

గుడివాడ II టౌన్‌లో హిస్టరీ షీటర్లకు పోలీసుల కౌన్సెలింగ్

1 month ago

గుడివాడ II టౌన్ పోలీస్ స్టేషన్‌లో ఆదివారం ఇన్‌స్పెక్టర్ జేఆర్‌కే హనీష్ హిస్టరీ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడవద్దని, నేరాలకు దూరంగా ఉండి సత్ప్రవర్తనతో జీవించాలని సూచించారు. ప్రతి ఆదివారం తప్పనిసరిగా పోలీస్ స్టేషన్‌కు హాజరుకావాలని ఆదేశించారు.