kntv
kntv

50MP కెమెరాతో POVA 8 ఎంట్రీ

2 weeks ago

టెక్నో POVA 8 స్మార్ట్‌ఫోన్ భారత్‌లో విక్రయాలకు అందుబాటులోకి వచ్చింది. రూ.31,999 ధరతో లభిస్తున్న ఈ ఫోన్‌లో 8000mAh బ్యాటరీ, 144Hz డిస్‌ప్లే, 50MP సోనీ కెమెరా, Android 16, 20 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్, రిటైల్ స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. కొనుగోలుదారులకు 3 నెలల Google AI Pro, 2TB క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా లభిస్తోంది.